భద్రాద్రి కొత్తగూడెంలో హోటళ్లపై TG SAFE FOOD అధికారుల మెరుపు దాడులు.

భద్రాద్రి కొత్తగూడెంలో హోటళ్లపై TG SAFE FOOD అధికారుల మెరుపు దాడులు.
నేటి చర్చ : కొత్తగూడెం , హోటళ్లపై తనిఖీల మోత! భద్రాద్రి కొత్తగూడెంలో TG SAFE FOOD WING, Enforcement అధికారులు 4 ప్రత్యేక బృందాలతో తనిఖీలు.
అపరిశుభ్ర కిచెన్లు గుర్తింపు! పలు హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణం.. సరైన నిల్వ గదులు లేకపోవడంపై అధికారుల ఆగ్రహం.
హోటళ్లలో బొద్దింకల కలకలం! కిచెన్లలో బొద్దింకలు,ఇతర కీటకాలను గుర్తించిన తనిఖీ బృందాలు.
ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు తూట్లు! పెస్ట్ కంట్రోల్, సిబ్బంది ఆరోగ్య రికార్డులు నిర్వహించని హోటళ్లు.
తయారీ తేదీలు లేని ఆహార పదార్థాలు! డేట్ లేని ఫుడ్ ఐటమ్స్ గుర్తించిన అధికారులు.
కొన్ని హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు తాళాలు! ఉల్లంఘనల నేపథ్యంలో కొన్ని సంస్థల మూసివేతకు చర్యలు.
మరికొన్నింటికి షోకాజ్ నోటీసులు! నిబంధనలు పాటించని హోటళ్లకు నోటీసులు జారీ.
ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు కూడా! లోపాలు సరిదిద్దుకోవాలని మరికొన్ని హోటళ్లకు ఆదేశాలు.
తనిఖీలు ఇంకా కొనసాగింపు! అన్ని ప్రాంతాల్లో తనిఖీలు పూర్తయ్యాక పూర్తి వివరాలతో మరో ప్రెస్ నోట్ విడుదల చేయనున్న TG SAFE FOOD అధికారులు.
ప్రజారోగ్యంపై TG SAFE FOOD ఫోకస్
ప్రజల ఆరోగ్యమే ముఖ్యం!
