కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనకు హరీష్ రావు మద్దతు.
Views :0

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనకు హరీష్ రావు మద్దతు.
నేటి చర్చ : కూకట్పల్లి,హైదరాబాద్, 13 నవంబర్, కూకట్పల్లి లోని ట్రక్ పార్క్ స్థలాన్ని పరిశీలించిన హరీష్ రావు, కేపీ వివేకానంద, ఇతర బీఆర్ఎస్ నాయకుల బృందం.
ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూమిని అమ్ముతున్నారని హరీష్ రావుకు తెలిపిన స్థానికులు.
ట్రక్ పార్క్ భూముల అమ్మకాన్ని అడ్డుకుని, స్థానికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన హరీష్ రావు.
