బ్రేకింగ్ న్యూస్ ...హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను వచ్చే మంగళవారం కోర్టులో హాజరు పరచాలని డీజీపీకి హైకోర్టు ఆదేశం.
Views :0

బ్రేకింగ్ న్యూస్
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను వచ్చే మంగళవారం కోర్టులో హాజరు పరచాలని డీజీపీకి హైకోర్టు ఆదేశం.
నేటి చర్చ :హై కోర్టు, హైదరాబాద్,
కోర్టు సమన్లు జారీ చేసినా విచారణకు హాజరుకాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న రంగనాథ్, శంషాబాద్ ఎమ్మార్వో పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు.
శంషాబాద్ ఎమ్మార్వోను కోర్టులో హాజరుపరచాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశం
