ఇల్లందు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా నీటి లీకేజీ - వేల లీటర్ల తాగునీరు వృథా.

Views :0
ఇల్లందు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా నీటి లీకేజీ - వేల లీటర్ల తాగునీరు వృథా.
Water leakage at Yellandu Bustand

ఇల్లందు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా నీటి లీకేజీ - వేల లీటర్ల తాగునీరు వృథా.

నేటి చర్చ : ఇల్లందు, 13 నవంబర్, ఇల్లందు పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, సిటీ ప్యాలెస్ వద్ద గత రెండు నెలలుగా నీటి లీకేజీ జరుగుతోంది.

దీని వల్ల వేల లీటర్ల తాగునీరు వృథాగా రోడ్డు పైకి ప్రవహిస్తోంది. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు, స్థానిక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నీటి కొరత ఉన్న ఈ రోజుల్లో ఇంత పెద్ద మొత్తంలో తాగునీరు వృథా అవుతుండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, సంబంధిత సిబ్బందిని పంపి నీటి లీకేజీని మరమ్మత్తు చేయించి, తాగునీటి వృథాను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm