జలగం వెంకట్రావు సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్థాపించిన 6వ బెటాలియన్ ఎస్డిఆర్ఎఫ్ పోలీస్ బృందమే నేడు వరదలో చిక్కుకున్న ప్రజలను కాపాడింది-జలగం యువసేన.

జలగం వెంకట్రావు సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్థాపించిన 6వ బెటాలియన్ ఎస్డిఆర్ఎఫ్ పోలీస్ బృందమే నేడు వరదలో చిక్కుకున్న ప్రజలను కాపాడింది.
నేటి చర్చ : కొత్తగూడెం, నాడు జలగం వెంకటరావు సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6వ బెటాలియన్ (బ్రిటానియా) పేరుతో గిరిజనుల భూములు లాక్కుంటున్నారు అని విమర్శించిన పెద్దమనుషులు.నేడు అదే 6వ బెటాలియన్ లో పనిచేస్తున్న SDRF పోలీస్ బృందం బేతుపల్లి చెరువు వరదలో చిక్కుకున్న ప్రజల ప్రాణాలను రాత్రంతా నీటిలోనే ఉండి, ప్రాణాలకు తెగించి కాపాడింది.
ఇదే జలగం కుటుంబం ముందుచూపు. ఇదే తరతరాలకు పనికొచ్చే అభివృద్ధి.
ఒకప్పుడు వ్యతిరేకించిన ప్రాజెక్టే నేడు వందలాది కుటుంబాల ప్రాణాలను నిలబెట్టింది. నాడు ఆలోచించిన దూరదృష్టి నేడు ప్రజలకు రక్షణ కవచంగా మారింది.
వరదలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, రాత్రంతా వరద నీటిలో నిలబడి విధులు నిర్వహించి, విజయవంతంగా ప్రజలను రక్షించిన
6th BN SDRF KOTHAGUDEM TEAM (సత్తుపల్లి-గంగారం పోలీస్ బెటాలియన్) బృందానికి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా జలగం యువసేన తరపున హృదయపూర్వక ధన్యవాదములు, అభినందనలు.
మీరు నిజమైన హీరోలు. మీ సేవలకు సెల్యూట్.
జలగం యువసేన - సయ్యద్ యాకూబ్ అలీ.
