అధికారంలో ఉన్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేలాగా నిధుల కోసం ప్రభుత్వంతో కొట్లాడుతున్నాను.
Views :0

అధికారంలో ఉన్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేలాగా నిధుల కోసం ప్రభుత్వంతో కొట్లాడుతున్నాను.
నేటి చర్చ : మునుగోడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పంచాయతీ కార్యదర్శి నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు పైసలు లేనిది పని చేయడంలేదు
సొంత ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు
మంత్రి పదవి ఇస్తానని మోసం చేసిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క దగ్గరకు మనసు చంపుకుని వెళ్లినా నిధులు ఇవ్వడం లేదు,
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తేలేనప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగడం దండగ అని అన్నారు.
