కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారు కు ప్రమాదం.
Views :0

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారు కు ప్రమాదం.
నేటి చర్చ : రంగారెడ్డి జిల్లా, 17 నవంబర్, తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు జంక్షన్ వద్ద తెల్లవారుజామున కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టిన బల్మూరి వెంకట్ కారు
డ్రైవర్ శ్రీకాంత్, వెంకట్ తమ్ముడు చాణక్యకు స్వల్ప గాయాలు కాగా డీసీఎం డ్రైవరును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
