రుద్రంపూర్ పంచాయతీలో కొనసాగుతున్న కోతులు పట్టే కార్యక్రమం.
Views :0

రుద్రంపూర్ పంచాయతీలో కొనసాగుతున్న కోతులు పట్టే కార్యక్రమం.
నేటి చర్చ : రుద్రంపూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తేదీ:01-11-2026,మార్కెట్ ఏరియా సులభ కాంప్లెక్స్ ప్రక్కన రుద్రంపూర్ గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో కోతులను పట్టించడం జరిగింది. ఇలాగే ప్రతీ ఏరియాలో తప్పకుండా కోతులను పట్టించి దూరంగా పంపించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ బానోత్ కేస్లీ మరియు ఉప సర్పంచ్ తోట సంతోష్ (తోట రాజు) వివరించారు.
