నేటి చర్చ : మణుగూరు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం ఒక కార్మికుడు మృతి ఇతరులకు గాయాలు.

Views :0

Bhadradri Thermal Power Station

నేటి చర్చ : మణుగూరు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం ఒక కార్మికుడు మృతి ఇతరులకు గాయాలు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు ఒక కార్మికుడు మృతిచెందగా ఇతరులకు గాయాలు అయ్యాయిఅని తెలుస్తుంది, మృతి చెందిన కార్మికుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడిగా తెలుస్తుంది,గాయాలైన కార్మికులను దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలుస్తుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

Read More...
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm