ఆహార భద్రతలో సరికొత్త అధ్యాయం నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - ఆకునూరి సుప్రియ,15వ డివిజన్ కార్పొరేటర్.

Views :0

నేటి చర్చ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, రామవరం 15వ డివిజన్ లోని రేషన్ షాప్ నెంబర్ 18 మరియు 27 రేషన్ షాపులలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఆహార భద్రతలో నూతన అధ్యాయానికి తెర లేపుతూ పూర్తి పారదర్శకంగా ఆహార భద్రత అందించేలా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులు చరిత్రలోనే మైలురాయిగా మిగిలిపోతాయి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ మునిగడప పద్మ, సుధాకర్ రాజు, ఎర్రబెల్లి శంకర్, హిమశ్రీ , డిటిఓ బాలరాజు, ఏ వి ఆర్ ఓ కుమార్, రేషన్ డీలర్స్ బోడ కృష్ణ రాంబాబు మరియు లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.

Latest News

Read More...
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm

హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.

24-11-2026 05:04 pm