రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఐదు నెలలుగా జీతాలు బంద్.

Views :0
రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఐదు నెలలుగా జీతాలు బంద్.

రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఐదు నెలలుగా జీతాలు బంద్.

టీచర్లకు, ఆయాలకు మొదటి రోజు నుంచే జీతాలు ఇవ్వని ప్రభుత్వం.

నేటి చర్చ : హైదరాబాద్, 17 నవంబర్, తెలంగాణలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఈ ఏడాది 1,032 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్లు ప్రారంభించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

ప్రతి ప్రీ ప్రైమరీలో రూ.8 వేల జీతంతో ఒక ఇన్‌స్ట్రక్టర్ (బోధకుడు), రూ.6 వేల జీతంతో ఒక ఆయాను నియమిస్తూ ఉత్తర్వులు

కానీ వీరిని నియమించి ఐదు నెలలు గడుస్తున్నా ఒక్క నెల జీతం కూడా రాకపోవడం గమనార్హం

ఎప్పటికైనా ఆ డబ్బులు వస్తాయని కొన్ని నెలల పాటు వారికి స్వయంగా జీతాలు చెల్లించిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు

ఇక ప్రభుత్వం జీతాలు ఇచ్చేలా లేదని బోధనపై ఆసక్తి చూపని బోధకులు

ఇప్పటికైనా ఐదు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్న ప్రీ ప్రైమరీ సిబ్బంది

రేవంత్ రెడ్డి విద్యాశాఖను ఎవరికీ ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నది ఇందుకేనా అంటూ విమర్శలు.

Latest News

Read More...
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm

హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.
హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.

24-11-2026 05:04 pm