దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిపై అత్యాచారం.
Views :0

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిపై అత్యాచారం.
నేటి చర్చ : దుండిగల్ , హైదరాబాద్, యువతిని గదిలోకి బలవంతంగా లాకెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడు
ప్రతిఘటించిన యువతిని పగిలిన బాటిల్‌తో చంపేస్తానని బెదిరింపులు, యువతి మేనత్త కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం
నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.
