హైదరాబాద్‌లో తాగునీటి నల్లాల మీద రూ.50 వేల బిల్లులు?
Views :0

హైదరాబాద్‌లో తాగునీటి నల్లాల మీద రూ.50 వేల బిల్లులు?
నేటి చర్చ : హైదరాబాద్, కేసీఆర్ హయాంలో ఉచితంగా మంచినీళ్లు సరఫరా.
కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సమయం నుండి కలిపి ఒక్కొక్కరి మీద రూ.50 వేల బిల్లులు వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కూలీ పనులు చేసుకునే తాము రూ.50 వేలు ఎలా కట్టాలంటూ బాధితుల ఆవేదన. వారం కొకసారి నీళ్లు విడుస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నారనేసి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
