గార్లలో టైలర్ షాపులో షార్ట్ సర్క్యూట్ - షాపు దగ్ధం.
Views :0

గార్లలో టైలర్ షాపులో షార్ట్ సర్క్యూట్ - షాపు దగ్ధం. నేటి చర్చ : మహబూబాద్ జిల్లా,గార్ల, 15గార్ల మండల కేంద్రంలోని టైలర్ షాపులో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది.
షాపు యజమాని వాంకుడోత్ బాలు కు చెందిన టైలర్ షాపులో మంటలు చెలరేగాయి.
