ఎస్‌ఐ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

Views :0
ఎస్‌ఐ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

ఎస్‌ఐ పరీక్ష హాల్ టికెట్లు విడుదల నేటిచర్చ: హైదరాబాద్: నవంబర్ 20

తెలంగాణలో ఎస్సై ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ అందించింది, ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల తేదీని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియమాక మండలి శుక్రవారం ప్రకటించింది, నవంబర్ 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చ ని వెల్లడించింది,

275 సివిల్ ఎస్సై, పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ రాతపరీక్ష నవంబర్ 29 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. ఎస్సై పోస్టులకు మొత్తం 1,60,712 మంది దరఖాస్తు చేసుకున్నారు. రిక్రూట్‌మెంట్ పూర్తయ్యే వరకు హాల్‌ టికెట్లు భద్రపరచుకోవాలని పోలీసు నియామక మండలి సూచించింది.

అభ్యర్థులు మూడు భాషల్లో అంటే తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంల లో పరీక్ష రాయొ చ్చు. అత్యధికంగా 56.84 శాతం మంది తెలుగులో రాయడానికి ఎంచుకోగా, 43.02 శాతం మంది ఇంగ్లీష్, 0.12 శాతం మంది ఉర్దూ లో రాసేందుకు మొగ్గుచూపారు.

40 నుంచి 60 మార్కులు సాధించడం తప్పనిసరి

Latest News

Read More...
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm

హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.
హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.

24-11-2026 05:04 pm