రోడ్డు ప్రమాదంలో హాస్టల్ విద్యార్థి మృతి.
Views :0

రోడ్డు ప్రమాదంలో హాస్టల్ విద్యార్థి మృతి.
నేటి చర్చ : రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ ముందర షాద్ నగర్ పట్టణంలోని బీసీ వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్ కుంట గ్రామానికి చెందిన ప్రణయ్ రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు హాస్టల్, వసతిగృహంలో, ఉంటూ ప్రణయ్ బయటికి ఎందుకు వచ్చాడు ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతి చెందిన ప్రణయ్ మృతదేహాన్ని షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు...
