శోద కంపెనీ ఓబి కాంట్రాక్ట్ కార్మికుల దీక్షలకు మద్దతు తెలిపిన TBGKS రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపుకృష్ణ.
Views :0

శోద కంపెనీ ఓబి కాంట్రాక్ట్ కార్మికుల దీక్షలకు మద్దతు తెలిపిన TBGKS రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపుకృష్ణ.
నేటి చర్చ : సింగరేణి, వి కే సి ఎం ఓసి, కొత్తగూడెం ఏరియా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 13 నవంబర్, శోద కంపెనీ ఓబి కాంట్రాక్ట్ కార్మికుల 4 గోవ రోజు నిరసన దీక్షకు, సంఘీభావం తెలిపిన TBGKS రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ . కాపు కృష్ణ మాట్లాడుతూ మీ న్యాయమైన పోరాటానికి బి ఆర్ ఎస్ పార్టీ మరియు TBGKS యూనియన్ ఎప్పుడు మద్దతుగా నిలుస్తుందని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు కోరినట్టు మీకు బోనస్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య ,తిరుపతి పాల్గొన్నారు.
