ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారును ఢీకొట్టిన లారీ,తీన్మార్ మల్లన్నకు తప్పిన పెను ప్రమాదం.

Views :0
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారును ఢీకొట్టిన లారీ,తీన్మార్ మల్లన్నకు తప్పిన పెను ప్రమాదం.
Teenmar Mallanna Car

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారును ఢీకొట్టిన లారీ,తీన్మార్ మల్లన్నకు తప్పిన పెను ప్రమాదం.

నేటి చర్చ : యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ మండలం,13 నవంబర్, అనాజీపురం వద్ద శుక్రవారం చోటుచేసుకున్న ఘటన.మల్లన్న కారు నడుపుతున్న డ్రైవర్ బన్నీ మరియు మల్లన్న అత్యంత సన్నిహితుడు రంగన్న ఉన్నట్లు సమాచారం...

ఇద్దరికీ తీవ్ర గాయాలు పరిస్థితి విషమం...

మల్లన్న కారు తర్వాత మరో కారును ఢీకొట్టిన లారీ..

మరో కారులో భార్యాభర్తలకు తీవ్ర గాయాలు.. చిన్నారికి తప్పిన ప్రమాదం..

రెండు రోజుల క్రితమే కాంగ్రెస్ సర్పంచ్‌తో టిఆర్పి పాదయాత్ర సందర్భంగా గొడవ..

ఇది కేవలం రోడ్డు ప్రమాదమేనా..? లేక మరేదైనా కుట్ర కోణం ఉందా..?

లారీ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న టీఆర్పీ నాయకులు..

మల్లన్న పాదయాత్ర సమయంలోనే ఘటన జరగడంపై చర్చ..

ప్రమాదం వెనుక అసలు కారణాలేంటి..?

కుట్ర ఆరోపణలపై తేలాల్సిన వాస్తవాలేంటి..?

పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు.

Latest News

Read More...
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.
మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.
రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm

హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.
హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.

24-11-2026 05:04 pm