మరో రెండు రోజుల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో కాబోయే పెళ్లికొడుకు మృతి.

Views :0
మరో రెండు రోజుల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో కాబోయే పెళ్లికొడుకు మృతి.
Groom died in accident

మరో రెండు రోజుల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో కాబోయే పెళ్లికొడుకు మృతి.

నేటి చర్చ : వికారాబాద్ జిల్లా, 15 నవంబర్, బొంరాస్‌పేట్ మండలం తుంకిమెట్ల-కోస్గి మార్గంలో కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో లగచర్లకు చెందిన శ్రీశైలం ఉన్నారు. ఆయనకు మరో రెండు రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను కొడంగల్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

Read More...
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm

మల్లంపల్లిలో మహిళపై హత్యాయత్నం.. ఇంట్లోకి చొరబడి కత్తితో అత్తపై దాడి చేసిన అల్లుడు రాజేష్.

24-11-2026 07:26 pm

రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత – బీజేపీ ఎస్సీ మోర్చా.

24-11-2026 06:15 pm

హైదరాబాద్ బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.

24-11-2026 05:04 pm