మరణాన్ని జయించి.. అవయవదానంతో మరో నలుగురికి పునర్జన్మనిచ్చారు #TGSRTC మెదక్ డిపో కండక్టర్ కుమ్మరి అనిత (42).
Views :0


మరణాన్ని జయించి.. అవయవదానంతో మరో నలుగురికి పునర్జన్మనిచ్చారు #TGSRTC మెదక్ డిపో కండక్టర్ కుమ్మరి అనిత (42).
నేటి చర్చ : హైదరాబాద్, అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్‌లో ఆమె బ్రెయిన్ డెడ్ కాగా, పుట్టెడు దుఃఖంలోనూ భర్త అంజయ్య గారు ముందుకొచ్చి అనిత కిడ్నీలు, కళ్లను దానం చేయడం సమాజానికి ఆదర్శం.
బతికినంత కాలం విధి నిర్వహణలో ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చిన ఆమె, తనువు చాలించినా ప్రాణదాతగా నిలిచి మానవత్వాన్ని చాటారు.
సమాజానికి దిక్సూచిగా నిలిచిన అనిత గారికి ఘన నివాళులర్పిస్తూ.. వారి కుటుంబ త్యాగానికి సెల్యూట్!
