కొత్తగూడెంలో సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్ పాల్గొన్న ఎస్పీ రోహిత్ రాజ్.
Views :0

కొత్తగూడెంలో సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్ పాల్గొన్న ఎస్పీ రోహిత్ రాజ్.
నేటి చర్చ : కొత్తగూడెంలో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్‌లో విద్యార్థులు,యువత ఉత్సాహంగా పాల్గొంటూ సైబర్ నేరాలపై అవగాహన కల్పించే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ సైబర్ మోసాల పట్ల విద్యార్థులకు, యువతకు పలు సూచనలు చేశారు.
