కళ్యాణలక్ష్మి పథకంలో నకిలీ రశీదుల బాగోతం!

Views :0
కళ్యాణలక్ష్మి పథకంలో నకిలీ రశీదుల బాగోతం!
Fake receipts in kalyana Laxmi scheme

కళ్యాణలక్ష్మి పథకంలో నకిలీ రశీదుల బాగోతం.

నేటి చర్చ : ములుగు, ములుగు జిల్లాలో వెలుగుచూసిన అక్రమ దరఖాస్తులు.ఏటూరునాగారంలో కళ్యాణలక్ష్మి పథకాన్ని దుర్వినియోగం చేసేందుకు నకిలీ వివాహ రశీదులు, ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

బూటారంకు చెందిన అఖిల్ అనే వ్యక్తి 2025లో వివాహం జరిగినట్లు నకిలీ రశీదులు సృష్టించి కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు.

అయితే అధికారుల విచారణలో అసలు విషయం బయటపడింది. అతనికి 2022లోనే వివాహం జరగ్గా, రికార్డుల్లో 2025గా మార్చి దరఖాస్తు చేసినట్లు తేలింది.

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అక్రమంగా పొందేందుకు నకిలీ పత్రాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Latest News

Read More...
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm

దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.
టాస్క్ ఫోర్స్ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.

25-11-2026 04:55 pm

ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm