పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా గడపాలి-ఎస్పి రోహిత్ రాజ్.
Views :0

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా గడపాలి-ఎస్పి రోహిత్ రాజ్.
నేటి చర్చ : కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఈ రోజు పదవి విరమణ పొందిన ముగ్గురు పోలీస్ అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.
