కరువు మండలాలు ప్రకటించారు కానీ ఇచ్చే సహాయం గురించి సప్పుడు లేదు-హరీష్ రావు.
Views :0

కరువు మండలాలు ప్రకటించారు కానీ ఇచ్చే సహాయం గురించి సప్పుడు లేదు-హరీష్ రావు.
నేటి చర్చ : వనపర్తి, రైతులు, వ్యవసాయ కూలీలను ఎలా ఆదుకుంటారో చెప్పలేదు.
కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకున్నారు
పక్క రాష్ట్రాల్లో కరువు మండలాల్లోని రైతులకు ఆర్థిక సహాయం ఇస్తున్నారు కానీ తెలంగాణలో ఏమీ లేదు
ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి భూముల గురించి మాట్లాడిండు తప్ప రైతుల గురించి మాట్లాడలేదు
ప్రజలను భయపెట్టడం తప్ప ప్రజలను కాపాడుకునే తెలివి రేవంత్ రెడ్డి కి లేదు.
