ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు.

Views :0
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు.

నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణలో తుఫాను ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని మండలాల్లో 200 మి.మీ.కు పైగా వర్షపాతం నమోదైంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:

ములకలపల్లి – 231.8 మి.మీ.

దమ్మపేట – 214.3 మి.మీ.

మల్కారం – 210 మి.మీ.

అంకంపాలెం – 198.3 మి.మీ.

ఈ జిల్లాకు నవంబర్ 5 ఉదయం వరకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది.

ఖమ్మం జిల్లా:

వేంసూరు – 196.5 మి.మీ.

సత్తుపల్లి – 188 మి.మీ.

కల్లూరు – 182.5 మి.మీ.

పెనుబల్లి – 178 మి.మీ.

ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచనతో పాటు పిడుగులు, ఈదురు గాలుల హెచ్చరిక జారీ అయింది.

Latest News

Read More...
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm

దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.
టాస్క్ ఫోర్స్ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.

25-11-2026 04:55 pm

ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm