బేతుపల్లి చెరువు ప్రమాద బాధితులను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు అభినందనలు.

Views :0
బేతుపల్లి చెరువు ప్రమాద బాధితులను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు అభినందనలు.
Minister, MLAs , Collectors and SP

బేతుపల్లి చెరువు ప్రమాద బాధితులను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు అభినందనలు.

నేటి చర్చ : దమ్మపేట మండలంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిగారు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయి దయానంద్.

రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయి దయానంద్ ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు ఉన్నతాదికారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు

ముందుగా సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో చేపల వేటకు వెళ్లి వరదలో చిక్కుకున్న జాలర్లను రక్షించేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాల పడవలు ప్రమాదానికి గురైన నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టి 11 మంది పోలీసులను సురక్షితంగా కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలను చెరువు వద్ద అభినందించారు అనంతరం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అనంతరం అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న చెరువులు వాగులు రహదారులు మరియు పంట పొలాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు అధికారులతో కలిసి పరిశీలించారు తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని సమీక్షించి ప్రజలకు మరియు రైతులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు

Latest News

Read More...
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm

దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.
టాస్క్ ఫోర్స్ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.

25-11-2026 04:55 pm

ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm