ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్
Views :0

ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్
నేటి చర్చ : అదిలాబాద్, బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు
25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న డీసీసీ ఉపాధ్యక్షుడు ఐనేని దీపక్ రావు రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి విస్తృత సేవలు అందిస్తున్నా గుర్తింపు లేదని, గ్రూపు గొడవలతో విసిగిపోయి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన
నవంబర్ 1వ తేదీన కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు వెల్లడి.
