గజ్వేల్ లో రైతును తహశీల్దార్ అవమానించిన ఘటన మరువకముందే సిద్ధిపేటలో మరో ఘటన.
Views :0

గజ్వేల్ లో రైతును తహశీల్దార్ అవమానించిన ఘటన మరువకముందే సిద్ధిపేటలో మరో ఘటన.
నేటి చర్చ : సిద్దిపేట, భూ సమస్య పరిష్కారం కోసం వెళ్లిన రైతుతో వెటకారంగా మాట్లాడిన సిద్ధిపేట రూరల్ తహశీల్దార్ రహమాన్.
నీకు మంగళం వేసి ఒత్తితే అధికారులందరూ వస్తారు అంటూ రైతుపై పరుష పదజాలం వాడిన తహశీల్దార్
తహశీల్దార్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు
