నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ఈరోజు, 25-10-2026 (ఆదివారం) ఉదయం 11:00 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.
Views :0

నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ఈరోజు, 25-10-2026 (ఆదివారం) ఉదయం 11:00 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.
కావున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని భారతీయ జనతా పార్టీ నాయకులు, వివిధ మోర్చా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తమ తమ బూత్‌లలో ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా వీక్షించవలసిందిగా కోరుతున్నాము.కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం, మీ బూత్ నంబర్‌తో పాటు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఫోటోను సరల్ (Saral) యాప్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. ప్రతి బూత్‌లో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు, బూత్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు.
