నేటి చర్చ : హుజూర్‌నగర్‌, భూ అక్రమాలపై ముగ్గురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్

Views :0
నేటి చర్చ : హుజూర్‌నగర్‌, భూ అక్రమాలపై ముగ్గురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
Collector

నేటి చర్చ : హుజూర్‌నగర్‌, భూ అక్రమాలపై ముగ్గురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్

విధుల నిర్లక్ష్యం.. భూ లావాదేవీల్లో అవకతవకలు

హుజూర్‌నగర్‌: భూ లావాదేవీల్లో అవకతవకలు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ కఠిన చర్యలు తీసుకున్నారు. హుజూర్‌నగర్‌ తహసీల్దార్‌ బి. కవిత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కాశీం షరీఫ్‌, జీపీవో ఎస్‌.కె. జానీ పాషాలను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు

రికార్డుల పరిశీలనలో నిర్లక్ష్యం

హుజూర్‌నగర్‌ పరిధిలోని సర్వే నంబర్లు 458, 281లో భూ లావాదేవీలపై ప్రాథమిక విచారణలో అవకతవకలు వెలుగుచూశాయి. పాత రెవెన్యూ రికార్డులు, కోర్టు ఉత్తర్వులను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉండగానే ఈ చర్యలు చేపట్టారు.

Latest News

Read More...
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm

దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.
టాస్క్ ఫోర్స్ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.

25-11-2026 04:55 pm

ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm