నేటి చర్చ : కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వివేకవర్ధిని డిగ్రీ &పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ టూర్ మరియు క్రికెట్ పోటీలు.

నేటి చర్చ : కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వివేకవర్ధిని డిగ్రీ& పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ టూర్ మరియు క్రికెట్ పోటీలు.
స్థానిక లక్ష్మీదేవి పల్లిలోని వివేకవర్ధిని డిగ్రీ&పీజీ కళాశాలలోని BSC లైఫ్ సైన్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థులను కారిక్యులం లో భాగంగా సత్తుపల్లిలోని శ్రీ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ బాటిలింగ్ యూనిట్ ను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా లైఫ్ సైన్స్ HOD శ్రీధర్ ,D. సతీష్,దివ్య పాల్గొన్నారు.
క్రికెట్
KSM కళాశాల ఆవరణలో క్రికెట్ పోటీలను
కళాశాల వైస్ చైర్మన్ ప్రణవ్ కృష్ణ గారు బ్యాటింగ్ చేసి ప్రారంభించగా కళాశాల ప్రిన్సిపల్ CH.సతీష్ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతు ఆటలు ఆనందం తో పాటుగా ఆరోగ్యమైన జీవన శైలికి మంచిగా ఉపయోగపడతాయి చెప్పారు.మ్యాచ్లో భాగంగా ముందుగా ఆరు జెట్లను కళాశాల విద్యార్థులను ఎంచుకొని డ్రా తీయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైస్ చైర్మన్ ప్రణవ్ కృష్ణ గారు మాట్లాడుతూ విద్యార్థులు ఆటల్లో పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యం పెరిగి మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మస్థైర్యం పెరుగుతుందని మరియు న్యాయకత్వ లక్షణాలు పెరుగుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్పోర్ట్స్ ఇంచార్జ్ M.అరవింద్,B.దుర్గాప్రసాద్, జాన్,సురేష్ మరియు అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
