నేటి చర్చ : రుద్రంపూర్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రుద్రంపూర్ గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ బానోత్ కెస్లీ, ఉప సర్పంచ్ తోట సంతోష్ (తోట రాజు) ఆధ్వర్యంలో కోతుల పట్టివేత.

Views :0
నేటి చర్చ :  రుద్రంపూర్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రుద్రంపూర్ గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ బానోత్ కెస్లీ, ఉప సర్పంచ్ తోట సంతోష్ (తోట రాజు) ఆధ్వర్యంలో కోతుల పట్టివేత.
Trapped monkeys

నేటి చర్చ : రుద్రంపూర్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రుద్రంపూర్ గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ బానోత్ కెస్లీ, ఉప సర్పంచ్ తోట సంతోష్ (తోట రాజు) ఆధ్వర్యంలో కోతుల పట్టివేత.

రుద్రంపూర్ గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ బానోత్ కిస్లి,ఉప-సర్పంచ్ తోట సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కోతులను పట్టే కార్యక్రమం చేపట్టారు, రుద్రంపూర్ ప్రజలు ఎన్నికలలో భాగంగా అడిగిన కోతుల పట్టివేత కార్యక్రమాన్ని రుద్రంపూర్ గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్,ఉప సర్పంచ్ కోతులను పట్టే వారిని పిలిపించి కోతులను బోన్ లో పట్టిస్తు వారి హామీలను నెరవేరుస్తున్నారు,ఈ చర్యతో రుద్రంపూర్ గ్రామపంచాయతీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎన్నో ఏళ్లుగా కోతుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని చాలామందిని కోతులు కరవడం జరిగిందని, కోతులు బెదిరించడంతో కిందపడి గాయాల పాలైన వారు చాలామంది ఉన్నారని గుర్తు చేస్తూ ఈ సమస్యను పరిష్కరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని రుద్రంపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ భానోత్ కేస్లీ, ఉపసర్పంచ్ తోట సంతోష్ కుమార్ ,పంచాయతీ సెక్రెటరీ నరేందర్ మరియు వార్డ్ మెంబర్లకు ధన్యవాదాలు తెలిపారు.

Latest News

Read More...
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm

దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.
టాస్క్ ఫోర్స్ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.

25-11-2026 04:55 pm

ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm