రుద్రంపూర్ సర్పంచ్ బానోత్ కేస్లీ గారి ఆధ్వర్యంలో మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు.

Views :0

Min ponguleti Srinivas Reddy birthday celebrations at rudrampur congress party office by Sarpunch Banoth Kesli esli

రుద్రంపూర్ సర్పంచ్ బానోత్ కేస్లీ గారి ఆధ్వర్యంలో మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు.

నేటి చర్చ : రుద్రంపూర్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 28 అక్టోబర్ 2026, రుద్రంపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో

రుద్రంపూర్ సర్పంచ్ బానోత్ కేస్లీ గారి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి

కేక్ కట్ చేసి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Latest News

Read More...
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm

దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.
టాస్క్ ఫోర్స్ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.

25-11-2026 04:55 pm

ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm