ఆశా వర్కర్ లకు పిక్స్ డ్ వేతనం రూ. 18 వేలు చెల్లించాలి.

ఆశా వర్కర్ లకు పిక్స్ డ్ వేతనం రూ. 18 వేలు చెల్లించాలి.
నేటి చర్చ:- హుస్నాబాద్/ కోహెడ :
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహింస్తున్నా ఆశ వర్కర్ల కు పిక్స్ డ్ వేతనం రూ. 18వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కోహెడ మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా ఇరవై ఏనమిది వేల మంది ఆశా వర్కర్స్
ఏళ్ల పాటు అతి తక్కువ వేతనంతో ఆశ వర్కర్లు వెట్టిచాకిరి చేస్తున్నారని అన్నారు. వారికి నెలకు రూపాయలు 18 వేల గౌరవ వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో బీ ఆర్ ఏస్ ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని యెడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని, సమ్మెకు సంబంధించిన నోటీసును రాష్ట్ర వైద్యాధికారి కి అందజేస్తావమని రాజు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పి.పుష్ప లత, మాధవి తదితరులు పాల్గొన్నారు.
