మహబూబాబాద్ జిల్లాలో సంచలనం, సర్పంచ్ సంతకం ఫోర్జరీ చేసి నిధులు కాజేసిన కొడుకు అరెస్ట్.
Views :0

మహబూబాబాద్ జిల్లాలో సంచలనం, సర్పంచ్ సంతకం ఫోర్జరీ చేసి నిధులు కాజేసిన కొడుకు అరెస్ట్.
సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధులు స్వాహా.!
ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల పెత్తనానికి చెక్.
నేటి చర్చ : మహబూబాబాద్, గూడూరు మండలంలోని గుండెంగ గ్రామ పంచాయతీలో సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధులు దుర్వినియోగం చేసిన ఆరోపణలపై సర్పంచ్ కుమారుడు 'బోడ కిషన్' ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి చిరంజీవులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షల అనంతరం మహబూబాబాద్ కోర్టులో హాజరుపరిచారు.
