హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో మనస్తాపానికి గురై 10వ తరగతి గురుకుల విద్యార్థి ఆత్మహత్య.
Views :0

హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో మనస్తాపానికి గురై 10వ తరగతి గురుకుల విద్యార్థి ఆత్మహత్య.
నేటి చర్చ : సిద్దిపేట జిల్లా,. వర్గల్ మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఉంటూ 10వ తరగతి చదువుతున్న మార్కుక్ మండలం పోతూర్ గ్రామానికి చెందిన రామ్ చరణ్ (15) అనే బాలుడు
స్కూల్లో టీచర్ కొట్టాడని, హాస్టల్లో ఉండలేనని తండ్రికి ఫోన్ చేసి చెప్పిన రామ్ చరణ్
ఈ నేపథ్యంలో హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న రామ్ చరణ్
మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది
