కదులుతున్న బస్సులో నుంచి దూకిన మహిళా ప్రయాణికురాలు.

Views :0
కదులుతున్న బస్సులో నుంచి దూకిన మహిళా ప్రయాణికురాలు.
Women fell from running bus

కదులుతున్న బస్సులో నుంచి దూకిన మహిళా ప్రయాణికురాలు.

నేటి చర్చ : తెలంగాణ, నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని జున్ని గ్రామంలో బుధవారం మధ్యాహ్నం విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని బోకర్ నుంచి కుటుంబంతో కలిసి ఆదిలాబాద్‌ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ టీజీఆర్టీసీ బస్సు నుంచి ఒక మహిళ ప్రయాణికురాలు కదులుతున్నప్పుడు దూకింది. బస్సులో రద్దీ కారణంగా కుటుంబ సభ్యులతో జరిగిన వాగ్వాదం వల్లే ఆమె దూకినట్లు కండక్టర్ తెలిపారు. 108 వాహనంలో తరలిస్తుండగా ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తోటి ప్రయాణికుల నుంచి వాంగ్మూలం సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

Read More...
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm

దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.
టాస్క్ ఫోర్స్ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.

25-11-2026 04:55 pm

ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm