నేటి చర్చ: యాదాద్రి భువనగిరి,బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో చిక్కి.. చివరకు ప్రాణాలు తీసుకున్న యువకుడు

Views :0
నేటి చర్చ: యాదాద్రి భువనగిరి,బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో చిక్కి.. చివరకు ప్రాణాలు తీసుకున్న యువకుడు

నేటి చర్చ: యాదాద్రి భువనగిరి,బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో చిక్కి.. చివరకు ప్రాణాలు తీసుకున్న యువకుడు

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం.. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి

బెట్టింగ్‌లో నష్టాలు.. అప్పుల భారం.. భార్య, కన్నకూతురిని వదిలి యువకుడి బలవన్మరణం

చనిపోయే ముందు భార్యకు వాట్సాప్ మెసేజ్.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య

రాజాపేట మండలం రేణుకుంట గ్రామంలో ఘటన

యువకుడి మృతితో కుటుంబంలో తీరని విషాదం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజాపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన గంధమల్ల భరత్(35) పట్టణంలోని బంజారాహిల్స్ కాలనీలోని అద్దె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బెట్టింగ్ యాప్‌లకు బానిసై.. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన భార్యకు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా బెట్టింగ్ వ్యసనం నుండి బయటపడలేకపోతున్నానని క్షమించాలని భార్యను కోరుతూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నీకు, పాపకు ముఖం చూపించలేకపోతున్నాను. పాప జాగ్రత్త’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. సూసైడ్ నోట్ ఆధారంగా మృతునికి భార్య ఒక కూతురు ఉన్నట్లు తెలుస్తోంది.

Latest News

Read More...
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm

దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.
టాస్క్ ఫోర్స్ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్,₹8,930 నగదు,4 సెల్‌ఫోన్లు స్వాధీనం.

25-11-2026 04:55 pm

ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.
ప్రేమ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత.. తల్లిదండ్రుల ఆశలను ఛిద్రం చేస్తున్న విషాదాలు.

24-11-2026 11:07 pm

ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?
ఎన్డీఏలోకి శిరోమణి అకాలీదళ్ పునరాగమనం,డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం?

24-11-2026 10:40 pm

రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.
రుద్రంపూర్‌లో వైభవంగా శ్రీ రుద్రలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవం.

24-11-2026 09:12 pm