సీసీ కెమెరాలో రికార్డైన ఘోర రోడ్డు ప్రమాదం. వృద్ధుడు మృతి.

Views :0

జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారిపై విషాద ఘటన చోటుచేసుకుంది. మల్యాల ఎక్స్‌రోడ్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్యాల మండలం మద్దుట్ల గ్రామానికి చెందిన చుంచుల మల్లయ్య అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.

మల్లయ్య రోడ్డుపక్కన తన బైక్ నిలిపి ఎదురుగా ఉన్న సూపర్ మార్కెట్‌కు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

Read More...
ఫామ్ హౌస్ లో పోలీసుల చిందులు,రికార్డుల్లో డ్యూటీ.. ఫామ్ హౌస్ లో బర్త్ డే పార్టీ,మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి.

17-11-2026 03:34 pm

ఆన్‌లైన్‌లో మందులు ఆర్డర్ చేస్తున్నారా? జాగ్రత్త.. తెలంగాణలో 23 ఫార్మసీలపై సస్పెన్షన్ వేటు.

17-11-2026 12:41 pm

మణుగూరులో స్వల్పంగా కనిపించిన భూమి, మూడుసార్లు కనిపించిన భూమి.

17-11-2026 12:17 pm

సీసీ కెమెరాలో రికార్డైన ఘోర రోడ్డు ప్రమాదం. వృద్ధుడు మృతి.
సీసీ కెమెరాలో రికార్డైన ఘోర రోడ్డు ప్రమాదం. వృద్ధుడు మృతి.

17-11-2026 12:05 pm

మహబూబాద్ నేల్లికుదురు మండలం మునిగలవీడు స్టేజీ వద్ద కొద్దిసేపటి క్రితం కారు పల్టికొట్టి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

17-11-2026 11:41 am