మహబూబాద్ నేల్లికుదురు మండలం మునిగలవీడు స్టేజీ వద్ద కొద్దిసేపటి క్రితం కారు పల్టికొట్టి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Views :0

నేటి చర్చ : మహబూబాద్, 17 నవంబర్, నేల్లికుదురు మండలం మునిగలవీడు స్టేజీ వద్ద కొద్దిసేపటి క్రితం కారు పల్టికొట్టి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
వీరు భద్రాచలం నుండి వరంగల్ కు కోర్ట్ పని మీద వెళ్తున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
