ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారికంగా ప్రారంభం.
Views :0

ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారికంగా ప్రారంభం.
నేటి చర్చ : ఖమ్మం జిల్లా, 18 నవంబర్, ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ఈ నెల 19న అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవంతో పాటు, ఖమ్మం-కురవి జాతీయ రహదారి నిర్మాణ పనులు కూడా మొదలవుతాయి.19న *కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ* చే ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభం.
