సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష.. రూ.95 లక్షల జరిమానా.

Views :0

చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు ఒంగోలు కోర్టు షాక్!

నేటి చర్చ : హైదరాబాద్, 18 నవంబర్, బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు!రూ.95 లక్షల జరిమానా విధించిన కోర్టు!2018లో జానకి రామయ్య వద్ద రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్న బండ్ల గణేశ్!జానకి రామయ్య మరణం తర్వాత ఆయన తండ్రి వెంకటేశ్వర్లుకు చెక్ ఇచ్చిన బండ్ల గణేశ్!

పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పేరుతో ఇచ్చిన రూ.95 లక్షల చెక్ బౌన్స్!న్యాయం కోసం ఒంగోలు కోర్టును ఆశ్రయించిన జెట్టి వెంకటేశ్వర్లు!

బాధితుడికి కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశం!తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల గడువు ఇచ్చిన న్యాయస్థానం!

చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు కోర్టు షాక్!

Latest News

Read More...
సీఐటీయూ కార్మిక సంఘం కొత్తగూడెం ఏరియా ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుండి వైదోలుగుతున్నాను-పిచ్చేటి శివ కుమార్ (హైట్ శివ).

18-11-2026 09:55 pm

ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారికంగా ప్రారంభం.

18-11-2026 09:43 pm

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష.. రూ.95 లక్షల జరిమానా.
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష.. రూ.95 లక్షల జరిమానా.

18-11-2026 08:43 pm

ఏసీబీ వలలో మహబూబాబాద్ జిల్లా మోదుగడ్డ తండా సర్పంచ్.

18-11-2026 08:34 pm

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.

18-11-2026 01:42 pm