గోశాలకు పశుగ్రాస ( 150 గడ్డి కట్టలు ) వితరణ.

Views :0

నేటి చర్చ, ఎండపల్లి, నవంబర్ 23 :

ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండల కేంద్రంలోని హరిహర సుత అయ్యప్ప స్వామి దేవాయ ట్రస్ట్ మరియు గోశాల కు ఎండపల్లి మండలంలోని గొడిశెల పేట గ్రామ సర్పంచ్ కందికట్ల అమృత - రాజేష్ లు 2 ట్రాక్టర్లు( 150 గడ్డి కట్టలు) పశుగ్రాసాన్ని అందజేసి తమ వితరణ భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులకు ఆలయ ట్రస్ట్ వ్యవస్థాపకులు తాటిపెల్లి ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.

Latest News

Read More...
కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం.

23-11-2026 11:50 pm

జరిగిన 12 గంటల్లోపే కేసును ఛేదించిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు,వేగవంతమైన దర్యాప్తుతో నిందితుల అరెస్ట్.

23-11-2026 11:13 pm

ఒక కుట్రలో భాగంగా, వారు రైలు పట్టాలపై లావుపాటి విద్యుత్ కేబుళ్ల కట్టను ఉంచారు.

23-11-2026 11:04 pm

గోశాలకు పశుగ్రాస ( 150 గడ్డి కట్టలు ) వితరణ.
గోశాలకు పశుగ్రాస ( 150 గడ్డి కట్టలు ) వితరణ.

23-11-2026 09:49 pm

మాంట్‌ఫోర్ట్ జాతీయ క్రీడా పోటీల్లో సత్తా చాటిన సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులు.

23-11-2026 09:42 pm