కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం.
Views :0

కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం.
నేటి చర్చ : ఆదిలాబాద్ జిల్లా, 23 నవంబర్, jilla కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తన భూ వివాదాన్ని పరిష్కరించాలని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు దేవన్న
గమనించి రైతును చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, స్థానికులు
