కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం , తృటిలో తప్పిన ముప్పు.

Views :0
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం , తృటిలో తప్పిన ముప్పు.
Choreographer Shekar Master

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం , తృటిలో తప్పిన ముప్పు.

*చిరంజీవి ‘కాకా’ సినిమా షూటింగ్ ముగించుకుని వస్తుండగా ఘటన*

వ్యాన్ ఢీకొనడంతో దెబ్బతిన్న కారు.. శేఖర్ మాస్టర్, సిబ్బంది సురక్షితం.

నేటి చర్చ : హైదరాబాద్, ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ముచ్చింతల్‌లో చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా షూటింగ్ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఆయన కారును ఓ వ్యాన్ ఢీకొట్టినట్లు సమాచారం.


ఈ ప్రమాదంలో శేఖర్ మాస్టర్‌తో పాటు కారులో ఉన్న సిబ్బంది ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Latest News

Read More...
కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం.
కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం.

23-11-2026 11:50 pm

జరిగిన 12 గంటల్లోపే కేసును ఛేదించిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు,వేగవంతమైన దర్యాప్తుతో నిందితుల అరెస్ట్.
జరిగిన 12 గంటల్లోపే కేసును ఛేదించిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు,వేగవంతమైన దర్యాప్తుతో నిందితుల అరెస్ట్.

23-11-2026 11:13 pm

ఒక కుట్రలో భాగంగా, వారు రైలు పట్టాలపై లావుపాటి విద్యుత్ కేబుళ్ల కట్టను ఉంచారు.
ఒక కుట్రలో భాగంగా, వారు రైలు పట్టాలపై లావుపాటి విద్యుత్ కేబుళ్ల కట్టను ఉంచారు.

23-11-2026 11:04 pm

గోశాలకు పశుగ్రాస ( 150 గడ్డి కట్టలు ) వితరణ.
గోశాలకు పశుగ్రాస ( 150 గడ్డి కట్టలు ) వితరణ.

23-11-2026 09:49 pm

మాంట్‌ఫోర్ట్ జాతీయ క్రీడా పోటీల్లో సత్తా చాటిన సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులు.
మాంట్‌ఫోర్ట్ జాతీయ క్రీడా పోటీల్లో సత్తా చాటిన సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులు.

23-11-2026 09:42 pm