ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.

Views :0
ప్రభాస్‌తో  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.
Kishan reddy, Prabhas

ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.

నేటి చర్చ : హైదరాబాద్, 22 నవంబర్, డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'నషాముక్త్ భారత్' కార్యక్రమానికి మద్దతు కోరుతూ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రముఖ సినీ నటుడు ప్రభాస్‌ను కలిశారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన ప్రభాస్‌ను ఆహ్వానించారు.

వీరిద్దరూ కలిసి ఈ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, సుకుమార్, బోయపాటి శ్రీను, వెంకటేశ్‌లను కూడా కిషన్ రెడ్డి కలిసి పాల్గొనాలని కోరారు.

Latest News

Read More...
ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.
ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.

22-11-2026 11:17 pm

జబర్దస్త్ కమెడియన్ల కారుకు రోడ్డు ప్రమాదం.

22-11-2026 11:03 pm

హైతాబాద్‌లో ట్రెఫాయిల్ కంపెనీలొ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

22-11-2026 10:47 pm

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం.

22-11-2026 05:45 pm

నిలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరి, యజమానిగా మారి,ఆసక్తికర జీవనయానం,తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు.

22-11-2026 05:32 pm