హైదరాబాద్ అయ్యప్ప సోసైటీలో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు అక్రమ దందాలు-కల్వకుంట్ల కవిత.

Views :0

Kalvakuntla Kavitha

హైదరాబాద్ అయ్యప్ప సోసైటీలో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు అక్రమ దందాలు-కల్వకుంట్ల కవిత.

నేటి చర్చ : హైద్రాబాద్, హైదరాబాద్ అయ్యప్ప సోసైటీలో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు అక్రమ దందాలు హైకోర్టు ఆర్డర్ ను లెక్కచేయకుండా అక్రమ పర్మిషన్లు ఇప్పిస్తున్నారు

కాంగ్రెస్ అధికారంలో వచ్చాక అక్రమంగా 500-700 వందల అక్రమ భవనాలు నిర్మించారు సర్వే నంబర్ 11/ 18 నుంచి 44 వరకు వరుసగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు

సర్వే నంబర్ 12 లో 12 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు? ఈ విషయాలపై ఏ రాజకీయ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు? తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడిన ఈ భూముల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు

Latest News

Read More...
ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.

22-11-2026 11:17 pm

జబర్దస్త్ కమెడియన్ల కారుకు రోడ్డు ప్రమాదం.

22-11-2026 11:03 pm

హైతాబాద్‌లో ట్రెఫాయిల్ కంపెనీలొ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

22-11-2026 10:47 pm

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం.

22-11-2026 05:45 pm

నిలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరి, యజమానిగా మారి,ఆసక్తికర జీవనయానం,తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు.

22-11-2026 05:32 pm