తెలంగాణ ప్రజలకు కరెంట్ షాక్, పెరిగిన కరెంట్ బిల్లులు.

Views :0
తెలంగాణ ప్రజలకు కరెంట్ షాక్, పెరిగిన కరెంట్ బిల్లులు.
Current bills hiked

తెలంగాణ ప్రజలకు కరెంట్ షాక్, పెరిగిన కరెంట్ బిల్లులు.

నేటి చర్చ : టీజీఎస్‌పీడీసీఎల్‌కు 29 నెలలు, టీజీఎన్‌పీడీసీఎల్‌కు 26 నెలల పాటు ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేసేందుకు అనుమతిహైదరాబాద్,తెలంగాణలో పెరిగిన కరెంట్ బిల్లులు రూ.5,420.23 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు ప్రజల నుంచి వసూలు చేసేందుకు సిద్ధం

నవంబర్ నెలలో యూనిట్‌కు 30 పైసలు

డిసెంబరు నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున వసూలు

టీజీఎస్‌పీడీసీఎల్‌కు 29 నెలలు, టీజీఎన్‌పీడీసీఎల్‌కు 26 నెలల పాటు ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేసేందుకు అనుమతి

ఎల్‌నినో కరువు కష్టకాలంలో కరెంట్ ధరలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

పెరిగిన ధరలతో నవంబర్ నెలలో 100 యూనిట్లకు రూ.30.. డిసెంబర్ నెల నుంచి రూ.50 అదనపు భారం.

Latest News

Read More...
ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.
ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.

22-11-2026 11:17 pm

జబర్దస్త్ కమెడియన్ల కారుకు రోడ్డు ప్రమాదం.
జబర్దస్త్ కమెడియన్ల కారుకు రోడ్డు ప్రమాదం.

22-11-2026 11:03 pm

హైతాబాద్‌లో ట్రెఫాయిల్ కంపెనీలొ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
హైతాబాద్‌లో ట్రెఫాయిల్ కంపెనీలొ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

22-11-2026 10:47 pm

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం.
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం.

22-11-2026 05:45 pm

నిలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరి, యజమానిగా మారి,ఆసక్తికర జీవనయానం,తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు.
నిలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరి, యజమానిగా మారి,ఆసక్తికర జీవనయానం,తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు.

22-11-2026 05:32 pm