ఫేక్ న్యూస్ అలర్ట్, దీపావళి పండుగ సందర్భంగా సైబర్ ఫ్రాడ్ చేయడానికి సైబర్ నేరగాళ్లు సిద్ధమయ్యారు.
Views :0

ఫేక్ న్యూస్ అలర్ట్, దీపావళి పండుగ సందర్భంగా సైబర్ ఫ్రాడ్ చేయడానికి సైబర్ నేరగాళ్లు సిద్ధమయ్యారు.
నేటి చర్చ : సైబర్ ఫ్రాడ్, దీపావళి పండుగ సందర్భంగా సైబర్ నేరగాళ్లు దేశ ప్రజలకు లింకు క్లిక్ చేస్తే 2000 రూపాయలు వస్తాయా అనేసి భారీ మోసానికి సైబర్ నేరగాళ్లు తెరతీశారు దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండి అలాంటి కేక్ లింకులు క్లిక్ చేయకుండా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా నేటి చర్చ యొక్క మనవి.
