దీపావళి పండుగ పూట ప్రయాణికులను దోచుకుంటున్న ప్రభుత్వం.

Views :0
దీపావళి పండుగ పూట ప్రయాణికులను దోచుకుంటున్న ప్రభుత్వం.
Bus Ticket from JBS to Karimnagar

దీపావళి పండుగ పూట ప్రయాణికులను దోచుకుంటున్న ప్రభుత్వం.

నేటి చర్చ : హైదరాబాద్, JBS నుంచి కరీంనగర్‌కు గరుడ బస్సు సాధారణ ఛార్జీ రూ. 410 ఉండగా, ఎలాంటి స్పెషల్ బస్సు సర్వీస్ లేకపోయినా రూ. 580 వసూలు చేస్తున్న టీజీఆర్టీసీ.

ఉన్నపళంగా రూ. 170 పెంచి ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్న ప్రభుత్వం.

పండగ పూట ఇలా దొంగ చాటుగా రేట్లు పెంచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest News

Read More...
ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.

22-11-2026 11:17 pm

జబర్దస్త్ కమెడియన్ల కారుకు రోడ్డు ప్రమాదం.

22-11-2026 11:03 pm

హైతాబాద్‌లో ట్రెఫాయిల్ కంపెనీలొ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

22-11-2026 10:47 pm

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం.

22-11-2026 05:45 pm

నిలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరి, యజమానిగా మారి,ఆసక్తికర జీవనయానం,తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు.

22-11-2026 05:32 pm